MABD
Saturday, 21 October 2017
Monday, 9 October 2017
Friday, 6 October 2017
Thursday, 5 October 2017
SSA NOTIFICATION 2017
తేది: 05.10.2017,
మహబూబాబాద్.
పత్రికా
ప్రకటన
మహబూబాబాద్
జిల్లాలో సర్వశిక్షా
అభియాన్ పథకం
క్రింద, ఈ
క్రింద
పేర్కొనబడిన
ఉద్యోగములు
కాంట్రాక్ట్
పద్దతిపై
భర్తీ
చేయుటకు జిల్లాలోని
అర్హులైన
అభ్యర్థుల
నుండి
దరఖాస్తులు
కోరబడుచున్నవి.
జిల్లాలో
స్థానికత ద్రువీకరనకై
4వ తరగతి
నుండి 10వ
తరగతి వరకు అభ్యసించిన
దృవీకరణ
పత్రములు దరఖాస్తుతో
జతపరచవలయును.
షెడ్యూల్డ్
ఏరియాలో ఉన్న పోస్టులకు
దరఖాస్తు
చేయువారు లోకల్
ట్రైబ్
సర్టిఫికేట్
తప్పనిసరిగా
జతపరచవలయును.
1) |
అసిస్టెంట్
ప్రోగ్రామర్
(APO) : జిల్లా విద్యాశాఖాధికారి
కార్యాలయములో
|
|
విద్యార్హతలు: MCA/ B.Tech
(కంప్యుటర్
సైన్స్) తో
పాటుగా
ఓరాకిల్ నాలెడ్జ్
ఉండాలి |
2) |
సిస్టం
అనలిస్ట్ : జిల్లా
విద్యాశాఖాధికారి
కార్యాలయములో |
|
విద్యార్హతలు: B.Com/ M.Com
తో
పాటుగా Tally Accounting Package ఉండాలి
|
3) |
డాట
ఎంట్రి
ఆపరేటర్ : జిల్లా విద్యాశాఖాధికారి
కార్యాలయములో
|
|
విద్యార్హతలు: ఏదైనా
డిగ్రీ
మరియు DCA,
M.S. Office ఉండాలి |
4) |
ఇంక్లుసివ్
ఎడ్యుకేషన్
రీసోర్స్
పర్సన్ (IERP) : IERC
గూడూరు
(ఏజెన్సీ) |
|
విద్యార్హతలు: ఇంటర్మీడియట్
మరియు ఏదైనా
డిగ్రీ
ఉత్తీర్ణత
అయి ఉండవలేయును
మరియు స్పెషల్
M.Ed./ స్పెషల్ B.Ed./ స్పెషల్ D.Ed./
స్పెషల్
ఎడ్యుకేషన్
డిప్లొమా ఉత్తీర్ణత
అయి
ఉండవలేయును. రోస్టర్
పాయింట్ : 1. ST-W |
5) |
కాంట్రాక్ట్
రెసిడేన్షియల్
టీచర్ - హిందీ (CRT)
: KGBV గంగారం (ఏజేన్సి) |
|
విద్యార్హతలు: ఏదైనా
బ్యాచిలర్ డిగ్రీ
లేదా తత్సమాన
డిగ్రీ, మెయిన్
సబ్జెక్ట్
హిందీ
కలిగిన
డిగ్రీ లేక హిందీ
ఓరియంటల్ లాంగ్వేజ్
డిగ్రీ లేక
హిందీలో PGతో
పాటుగా
హిందీ
మెతడాలజి
కలిగిన B.Ed లేక
హిందీ
పండిట్
ట్రైనింగ్
కలిగి
ఉండాలి
మరియు TET
సెకండ్
పేపర్ ఉత్తీర్ణత
అయి
ఉండవలేయును. రోస్టర్
పాయింట్ : 1.ST-W |
6) |
PET : KGBV
కొత్తగూడలో
(ఏజేన్సి) |
|
విద్యార్హతలు
:
ఇంటర్మీడియట్
తో పాటుగా D.P.Ed ఉండాలి
లేక డిగ్రీ
తో పాటుగా B.P.Ed. రోస్టర్
పాయింట్ : 1.ST-W |
వయస్సు: అభ్యర్థులు
18 సం||ల నుండి 44 సం||ల వరకు
అర్హులు. ది:01.07.2017
తేది
ప్రకారము
వయస్సు
నిర్ణయించబడును
(SC/ST/BC కులములకు
చెందిన
అభ్యర్థులకు 5
సం||లు
వయోపరమితి సడలింపు
ఇవ్వనైనది
మరియు 10 సం||లు
దివ్యాంగులకు
వయోపరమితి
సడలింపు
ఇవ్వనైనది.
ఆసక్తి
గల
అభ్యర్థులు
పైన
పేర్కొనబడిన
విద్యార్హతల
ధ్రువపత్రముల
జీరాక్స్ కాపీలు
గెజిటెడ్
ఆఫీసర్
వారిచే
ధ్రువీకరించి
జిల్లా విద్యాశాఖాధికారి
మహబూబాబాద్
వారి
కార్యాలయములో
సమర్పించవలయును
మరియు
బయోడేటా
ఫారములు
జిల్లా విద్యాశాఖాధికారి
మహబూబాబాద్
వారి
కార్యాలయములో
లభ్యమగును
మరియు www.deomahbad.blogspot.com వెబ్ సైట్
లో డౌన్లోడ్
చేసుకొనవచ్చును.
దరఖాస్తులు
స్వీకరించుటకు ఆఖరు
తేది: 10.10.2017 సాయంత్రం
5.00
గం||ల వరకు పనిదినములలో
మాత్రమే
మరియు ఇతర
వివరములకు www.deomahbad.blogspot.com ను
సందర్శించవలయును.
Friday, 15 September 2017
DCEB , Mahabubabad
DCEB, MAHABUBABAD | ||||||||||
2017-18 | ||||||||||
Sl No | : | School UDISE Code | : | |||||||
Name of the School | : | Mandal | : | |||||||
School Type | : | School Management | : | |||||||
HM Name | : | HM NO | : | |||||||
Enrolment | ||||||||||
Class | T/m | E/M | U/M | Total | ||||||
I | ||||||||||
II | ||||||||||
III | ||||||||||
IV | ||||||||||
V | ||||||||||
VI | ||||||||||
VII | ||||||||||
VIII | ||||||||||
IX | ||||||||||
X | ||||||||||
Total | ||||||||||
HM Signature | MEO Signature | |||||||||
Examination Branch | ||||||||||
Note: | ||||||||||
1.A4 సైజు లోనే 14 .09 .2017 పూర్తి చేసి పంపగలరు. | ||||||||||
2.తదుపరి ప్రతి అంశమునకు పైన అందచేయబడిన విద్యార్ధుల సంఖ్య పరిగణ లోకి తీసుకోబడును | ||||||||||
౩.:I-VIII NO Fee, IX, X class 70 rs per child | ||||||||||
Fee particulars | ||||||||||
I-V | VI-VIII | IX-X | ||||||||
1 | Govt/ZP/Aided : | o | o | 70 Rs | ||||||
2 | Private/ Others: | - | 70 Rs | 90 Rs | ||||||
Thursday, 7 September 2017
District level Best teacher Awards 2017-Mahabubabad
BEST TEACHER AWARDS 2017-MAHABUBABAD DISTRICT | ||||
S.No | Name of the teacher | Designation | Place of working | Mandal |
1 | G KANTHAIAH | GHM | ZPHS HARIPIRALA | THORRUR |
2 | V SATYANARAYANA | GHM | ZPHS BOMMAKAL | THORRUR |
3 | B VENKANNA | GHM | ZPHS CHINNAGUDUR | CHINNAGUDUR |
4 | PJ VIVEKANANADA | GHM | ZPHS JAMANDLAPALLY | MAHABUBABAD |
5 | R VENKATARAO | GHM | ZPHS MULKANOOR | GARLA |
6 | M SARAIAH | GHM | ZPHS AYODYAPUR | GUDUR |
7 | D ANJAIAH | SA MATHS | ZPHS POGULLA PALLY | KOTHAGUDA |
8 | D.SRINIVAS REDDY | SA MATHS | ZPSS KANTAYAPALEM | THORRUR |
9 | M SOMAIAH | SA MATHS | ZPHS CHITYALA | PEDDAVANGARA |
10 | P.Sunitha | SA Maths | ZPHS Maripeda | MARIPEDA |
11 | M. Vineela Priya Dharshini | SA Maths | ZPHS (G) Mahabubabad | MAHABUBABAD |
12 | V SURESH KUMAR | SA MATHS | ZPSS THORROUR | THORRUR |
13 | T HEMADRI | SA PHY SCI | ZPHS KANTAYAPALEM | THORRUR |
14 | V NAGESHWARA RAO | SA PHY SCI | MPUPS VELUBELLY | KOTHAGUDA |
15 | M RENUKA DEVI | SA BIO SCI | ZPHS DANTALAPALLY | DANTALAPALLY |
16 | K CHANDRA REDDY | SA BIO SCI | ZPHS NARSIMHULAPET | NARSIMHULAPET |
17 | T KARUNA | SA BIO SCI | ZPHS KURAVI | KURAVI |
18 | A VIJAY KUMAR | SA BIO SCI | ZPSS THORROUR | THORRUR |
19 | K SRINU | SA BIO SCI | UPS KOMMULAVANCHA | NARSIMHULAPET |
20 | A RAMADEVI | SA ENGLISH | ZPHS PEDDA MUPPARAM | DANTHALAPALLY |
21 | B.RAMESH | SA ENGLISH | ZPSS PEDDAVANGARA | PEDDAVANGARA |
22 | P SABAIAH | SA ENGLISH | ZPHS AYODYAPUR | GUDUR |
23 | G SATHAIAH | SA SOCIAL | ZPSS THORROUR | THORRUR |
24 | K INDIRARANI | SA SOCIAL | MPUPS BODRAI THANDA | DORNAKAL |
25 | B SURENDER | SA SOCIAL | UPS KORIPALLY | PEDDAVANGARA |
26 | K ESHWAR KUMAR | SA TELUGU | ZPHS (U) RAMAS | MAHABUBABAD |
27 | K KUMARA SWAMY | SA TELUGU | ZPHS DANTHALAPALLY | DANTHALAPALLY |
28 | A NARAYANA | SA TELUGU | ZPHS AYODYAPUR | GUDUR |
29 | MD ZILANI PASHA | SA HINDI | ZPHS KESAMUDRAM V | KESAMUDRAM |
30 | G VENKATESWARLU | SA HINDI | ZPHS INUGURTHI | KESAMUDRAM |
31 | D.S SANKAR NAIK | SA PHY -EDU | ZPHS MARIPEDA | MARIPEDA |
32 | SYED SUBHAN MOHIUDDIN | SA URDU | ZPSS RAMAS (UM), MAHABU | MAHABUBABAD |
33 | G.HALYA NAIK | LFL HM | MPPS G MAHABUBABABAD | MAHABUBABAD |
34 | L.RAJA SUKANYA | LFL HM | MPPS AMBEDKAR NAGAR, T | THORRUR |
35 | J JAITRAM NAIK | LFL HM | MPPS GUDUR | GUDUR |
36 | M. SABIA BHANU | LP -HINDI | ZPHS CHERLAPALEM | THORRUR |
37 | D YAKAMBARAM | LP- HINDI | ZPHS JAYANTH COLONY | THORRUR |
38 | L LINGAMURTHY | LP- TELUGU | MPUPS ENCHAGUDEM | KOTHAGUDA |
39 | B CHAMPLA NAIK | PET | ZPHS JAMANDLAPALLY | MAHABUBABAD |
40 | K PRABHAKAR | PET | ZPHS CHITYALA | PEDDAVANGARA |
41 | K SRINIVAS | PET | ZPHS MECHRAJPALLY | NELLIKUDUR |
42 | E LAXMI NARSAIAH | SGT | MPPS BURUGUGUMPU | KOTHAGUDA |
43 | K MAHENDER | SGT | UPS MALYAL | MAHABUBABAD |
44 | CH HYMAVATHI | SGT | MPPS VELIKATTA | THORRUR |
45 | B.MARKANDEYA | SGT | MPPS DHANNASARY | KESAMUDRAM |
46 | MD SAIDULLA PASHA | SGT | UPS NARAYANAPURAM | Kesamudram |
47 | J NAGARAJU | SGT | MPPS GURTHUR | THORRUR |
48 | K PONNAMMA | SGT | MPPS VENKATESWARA BOD | MAHABUBABAD |
49 | N RAMALINGAM | SGT | UPS BODLADA | DANTHALAPALLY |
50 | A RAMESH | SGT | MPPS HEMLA THANDA | NELLIKUDUR |
51 | G SRINIVAS | SGT | MPPS KUMMARIKUNTLA | NARSIMHULAPET |
52 | R GEETHA VANI | SGT | MPPS ROTIBANDA THANDA | MAHABUBABAD |
53 | K RAMAIAH | SGT | MPUPS MANNEGUDEM | DORNAKAL |
54 | K YAKAMBARAM | SGT | MPPS CHILLAMCHARLA | MARIPEDA |
55 | V VIMALA | SGT | MPPS VENKATESHWARA BO | MAHABUBABAD |
56 | R.KAVITHA | SGT | MPPS KANNEGUNDLA | DORNAKAL |
57 | K MADHUSUDHAN | SGT | MPPS KARKALA | THORRUR |
58 | G CHANDRAKALA | SGT | MPPS PANTHULU THANDA | DANTALAPALLY |
59 | M RAJESHWARI | SGT | UPS POCHAMPALLI | PEDDAVANGARA |
60 | R RAJAMALLU | SGT | MPPS POOSALA THANDA | NARSIMHULAPET |
61 | B RAMULU | SGT | MPPS PEKARATHANDA | NARSIMHULAPET |
62 | N SEKAR | SGT | MPPS POOSALA THANDA | NARSIMHULAPET |
63 | K RAKESH KUMAR | SGT | UPS KACHIKAL | NELLIKUDUR |
64 | MD AZIMUNNISA | SGT | UPS CHINNANAGARAM | NELLIKUDUR |
65 | M Bixamaiah | Correspondent | Vignan High schools , Pedda | |
66 | G Adireddy | Correspondent | Pragathi High School , Nellik | |
67 | M Ravindranath | Correspondent | St.Sravio HS,Thorrour | |
68 | P Srinivas | Correspondent | Aravindo HS , Gudur | |
69 | R Venkanna | Correspondent | Vikas School, Maripeda | |
70 | BESSY | Correspondent | ST.AUGUSTAIN SCHOOL, Maripeda | |